బీడీ కార్మికులకు రూ.4,016 జీవన భృతి ఇవ్వాలి
బతుకమ్మ, జుక్కల్ :- కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలలో బీడీ కార్మికులందరికీ జీవన భృతి . 4వేల 16 రూపాయలు ఇస్తామన్న హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి జీవన భృతి ఇవ్వాలనిసిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 2022 సంవత్సరం ఫిబ్రవరి28 గ కటప్ తేదీని తొలగించి బీడీ పరిశ్రామాలో పనిచేస్తు పీఎఫ్ కలిగిన వారు జీవన భృతి కొరకు మీ సేవలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన...