అరగంట ముందే బీఎడ్ మొదటి సెమిస్టర్ పేపర్ లీక్
వెబ్ డెస్క్, బతుకమ్మ : నాగార్జున వర్సిటీ పరిధిలో బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్ పరీక్ష పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్ అయింది. బీఎడ్ మొదటి సెమిస్టర్ కు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా... పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్ అయింది. కాలేజీల యాజమాన్యాలే పేపర్ లీక్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే,...