కమనీయం.. రమణీయం.. శ్రీవారి కళ్యాణం
స్వామి వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ సినీ ప్రముఖులు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : స్వామి వారి కళ్యాణం అంటే లోక కళ్యాణం.. స్వామి వారి కళ్యాణం చూస్తేనే సకల పాపాలూ పోతాయి అని దేవనాథ జీయర్ స్వామి మరియు గంగోత్రి రామానుజదాసు స్వామి అన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఆదివారం స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారి కల్యాణంలో పాల్గొంటే కన్యాదాన ఫలం వస్తుందని దేవనాథ జీయర్ స్వామి అన్నారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున...