ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి లో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా 7 వ రోజు కళాశాల లో విద్యార్థుల ఆఫీస్ స్టేషనరీ ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ.లక్ష్మి నారాయణ పరిశీలించారు. కళాశాల క్యాంపస్ లో బ్యూటిఫికేషన్ ఆక్టివిటీ నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు జే శివ కుమార్, డాక్టర్ గంగా రెడ్డి, కళాశాల రికార్డు అసిస్టెంట్ ఆకుల హరి కృష్ణ కళాశాలలో సెమినార్ హాల్ లో నూతన ట్యూబ్ లైటింగ్స్, ఫాన్స్, సౌండ్ బాక్స్ అమర్చారు. ఈ తనిఖీ లలో కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ అధికారులు రాణి, చంద్ర కాంత్ కృష్ణ ప్రసాద్, శశిధర్, ఆఫీస్ సిబంది పాల్గొన్నారు.