ట్రెసాకు బీటలు?
. ఎన్నికలు నిర్వహించకపోవడంపై రెవెన్యూ ఉద్యోగుల్లో అసహనం . ప్రత్యామ్నాయంగా మరో సంఘంలోకి వెళ్లే ఆలోచన . 2017 నుంచి ఒకే కార్యవర్గం ఏకాచత్రాధిపత్యం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రెసా) ఏకఛత్రాధిపత్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. 2017 నుంచి నాయకులు తాము ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సంఘాన్ని గుప్పెట్లో పెట్టుకొని తమ పనులు కానిస్తున్నారనే ఆరోపణలు సర్వత్యా వ్యక్తమవుతున్నాయి. ఆ నాయకుల తీరుతో విసిగివేసారిన రెవెన్యూ ఉద్యోగులు పండగలోపు ఎన్నికలు నిర్వహించకుంటే తమ దారి తాము చూసుకుంటామని...