కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కలకలం
. . . అడవిలో కట్టెల కోసం వెళ్లిన వ్యక్తిపై దాడి . . . చికిత్స పొందుతున్న బాధితుడు కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మండలం రెడ్డి పేట స్కూల్ తండాకు చెందిన సలావత్ మత్తు(45) అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. అడవిలో కట్టెల కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మత్తు ముఖంపై ఎలుబంటి బలమైన గాయాలు చేయడంతో భార్య, స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుండి ఎలుగుంటి పారిపోయింది. తీవ్ర...