అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తతతో ఉండాలి

  . . . లీగల్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   చిన్నారులు అనుమానస్పద వ్యక్తుల వ్యవహార శైలి పట్ల అప్రమత్తత తో ఉండాలని, అపరిచిత వ్యక్తుల ప్రలోభాలకు లొంగకూడదని లీగల్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు. నగరంలోని గంగస్తాన్ లో గల వివేకానంద ఆడిటోరియంలో రామ కృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న వివేక్ సంస్కార్ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు మంగళవారం జిల్లా న్యాయ అధికార...