వదంతులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలి
. . . ముస్లిం మత పెద్దలతో సీపీ సమావేశం బోధన్, బతుకమ్మ : పండుగ రోజుల్లో ఎలాంటి అపోహలు, వదంతులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజలకు సూచించారు. బక్రీద్ పండుగను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించేందుకు సీపీ ఆధ్వర్యంలో బోధన్ లోని లయన్స్ క్లబ్ హల్ లో ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులతో గురువారం సమన్వయ...