అప్రమత్తంగా ఉండాలి : ఎంపీడీవో, తాహసీల్దార్

ఇందల్వాయి, బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్నాపల్లి గ్రామ ప్రజలకు  మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు,తహసిల్దార్ వెంకట్రావులు  గురువారం ఉదయం సిర్నపల్లి గ్రామాన్ని సందర్శించారు. అనంతరం సిర్నపల్లి వాగును సందర్శించారు. ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు సిబ్బంది  మాక్ డ్రీల్  కార్యక్రమాన్ని  ప్రజలకు అవగాహన కల్పించారు.రాష్ట్రంలో ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అత్యంత భారీ వర్షాల వలన ఆయకట్టు రైతులు అప్రమత్తంగా  ఉండాలన్నారు.గ్రామ ప్రజలు ఎవరూ కూడా వాగులు, కాలువలు, చెరువులు, జలపాతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించలన్నారు. అదేవిధంగా ఎవరివైనా పాత...