అంతరాష్ట్ర సరిహద్దు వద్ద అప్రమత్తంగా ఉండాలి

   ఆబ్కారీ  శాఖ ఈ ఎస్ హన్మంత్ రావు మద్నూర్, బతుకమ్మ: అంతర్ రాష్ట్ర సరిహద్దు వద్ద ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ హన్మంత్ రావు అన్నారు. మద్నూర్ మండలం సలాబత్ పూర్ వద్ద బుధవారం జాతీయ రహదారిపై ఉన్న ఆబ్కారీ చెక్ పోస్ట్ ను  ఎక్సైజ్ ఈ ఎస్ తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి నగదు, మద్యం అక్రమంగా రవాణా జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు...