సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ బతుకమ్మ, కోటగిరి : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్. తుకారం రాథోడ్ సూచించారు. కోటగిరి మండల కేంద్రంలోని రెండు పాజిటివ్ కేసులు నమోదు కానీ వారిని మంగళవారం ఆయన విజిట్ చేశారు.అనంతరం మండల కేంద్రంలోని మీర్జాపూర్ ఆరోగ్య ఉపకేంద్రం పరిశీలించి గ్రామ పంచాయతీ కార్యాలయం సందర్శించి గ్రామ పంచాయతీ సెక్రెటరీ తో పరిసరాల పరిశుభ్రత, లార్వా సర్వే, మురికి కాలువల పైన, నీటి నిలువల పైన స్ప్రే, ఫాగింగ్...