సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి

కామారెడ్డి పోలీస్ కళాబృందం చే అవగాహన సదస్సు   బతుకమ్మ భిక్కనూరు: నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు కోరారు. మంగళవారం సైబర్ నేరాలపై జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఉన్న కేజీబీవీ బాలికల విద్యాలయం నందు పోలీస్ కళాబృందంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాబృందం సభ్యులు  విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో సోషల్ మీడియా నందు జాగ్రత్తగా ఉండాలని, సైబర్ క్రైమ్ గురించి షీ టీం నెంబర్ 8712686094...