సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఎస్సై మొగులయ్య మాక్లూర్, బతుకమ్మ : మాక్లుర్ మండలంలోని డీకంపల్లి గ్రామంలో సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాక్లుర్ రెండోవ ఎస్సై మొగులయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ1 తో ప్రజలను సైబర్ నేరస్తులు మోసగించే పద్ధతి, ఏపీకే ఫైల్స్ గురించి సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరాలు జరిగే పద్ధతి , సిసి కెమెరాల ఏర్పాటు పై మెగులయ్య గ్రామస్తుల అవగాహన కల్పించారు. తమ ఓటీపి నంబర్లను ఎవ్వరికీ చెప్పవద్దని సూచించారు. ప్రధాన కూడలీల వద్ద...