తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: హరీశ్ రావు

ఎస్‌ఎల్‌బీసీ కోసం రూ. 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం.. 11 కిలోమీటర్లకు పైగా తవ్వాం మీతో కాకపోతే చెప్పండి మేము రెస్క్యూ చేసి చూపిస్తాం వెబ్ న్యూస్, బతుకమ్మ: ఎస్‌ఎల్‌బీసీ కోసం రూ. 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లకు పైగా తవ్వామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చకు ఎక్కడికైనా  రమ్మంటే వస్తానని సవాల్ విసిరారు. తాను చేసింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. ఎస్‌ఎల్‌బీసీలో పనులు...