కఠిన స్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
. ఇన్ చార్జి సీపీ సింధు శర్మ . సీటీసీలో స్పోర్ట్స్ మీట్ ప్రారంభం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసు శాఖ సిబ్బంది కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, క్రమశిక్షణ, శాంతి యుత వాతావరణం స్పోర్ట్స్ తో సాధ్యమని ఇన్ చార్జి సీపీ సింధు శర్మ అన్నారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట్ శివారులఓ న్న పోలీసులు శిక్షణ కేంద్రంలో స్టయిఫండరీ క్యాడెట్ ట్రెయినీ కానిస్టేబుళ్లకు శిక్షణలో భాగంగా మంగళవారం స్పోర్ట్స్ మీట్ ను ఇన్ చార్జి సీపీ ముఖ్య అతిథిగా...