స్థానిక సంస్థల ఎన్నికలల్లో  సిద్ధంగా ఉండాలి

రుద్రూర్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్రంలో రానున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిజెపి రాష్ట్ర పార్టీ నాయకులు పిలుపు మేరకు రుద్రూర్ మండల కేంద్రంలో  బిజెపి పార్టీ కార్యాలయంలో బుధవారం కార్యకర్తల ముఖ్య సమావేశం  ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో  మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతు.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలల్లో  సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ కార్యకర్తలకు తెలియజేశారు. మండలంలోని 10 గ్రామ పంచాయితీలు, 6 ఎంపీటీసీ స్థానలు అలాగే జెడ్పీటీసీ...