గాలి, నీరు, నిప్పుతో జాగ్రత్తగా ఉండాలి
హోలీ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ సూచన వెబ్ న్యూస్, బతుకమ్మ : కరీంనగర్ లోని బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట శుక్రవారం హోలీ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తలు, అభిమానులకు రంగులు పూసి, చల్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు, హిందూ బంధువులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. యువత పండుగ పూట గాలి, నీరు, నిప్పుతో జాగ్రత్తంగా ఉండాలని, సాన్నాలు చేసేందుకు చెరువుల, నదులకు వెళ్లి ప్రాణాలు పొగొట్టుకోవద్దని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్...