సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి

  . . . సబ్ ఇన్స్ పెక్టర్ రాజశేఖర్   . . . జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పోలీస్ కళాబృందంచే అవగాహన కార్యక్రమం   కామారెడ్డి, బతుకమ్మ :   సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని సబ్ ఇన్స్ పెక్టర్ రాజశేఖర్ సూచించారు. పోసానిపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో మాదక ద్రవ్యాలు, మైనర్ డ్రైవింగ్, సైబర్ నేరాలు, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాంటి వివిధ సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా...