డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, ఒక వేళ డ్రగ్స్ కు అలవాటు పడితే తగిన ట్రీట్ మెంట్ తీసుకొని బయట పడాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ గదిని సీపీ చేతుల మీదుగా ప్రారంభించారు.    ...