Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 7:07 pm Posted by : ramakrishna

డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, ఒక వేళ డ్రగ్స్ కు అలవాటు పడితే తగిన ట్రీట్ మెంట్ తీసుకొని బయట పడాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ గదిని సీపీ చేతుల మీదుగా ప్రారంభించారు.

 

Be careful not to get addicted to drugs.

 

ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు లకు వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రాజశ్రీ, డ్రగ్ ఇన్స్ పెక్టర్ శ్రీకాంత్, శ్రీలత,  గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ హెచ్ ఓ.డి డా.నాగమోహన్, నోడల్ ఆఫీసర్ డా.రాజేందర్, సైకియాట్రిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Be careful not to get addicted to drugs.