అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా …
. . . 14వ వార్డు స్వతంత్ర అభ్యర్థి రుద్రంగి రమ్య అశోక్ బాన్సువాడ, బతుకమ్మ : ఈనెల 11 న నిర్వహించనున్న మున్సిపాలిటీ ఎన్నికలలో తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని 14వ వార్డు స్వతంత్ర అభ్యర్థి రుద్రంగి రమ్య అశోక్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని 14వ వార్డులో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తనకు ఒక్కసారి కౌన్సిలర్ గా అవకాశం కల్పిస్తే కాలనీ ని అభివృద్ధి...