18న బీసీ రాష్ట్ర బంద్ కు బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మద్దతు

బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 18న బీసీ రాష్ట్ర బంద్ కు బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మద్దతు ప్రకటిస్తున్నట్లు బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే తెలిపారు. బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే మాట్లాడుతూ ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఏదైతే బీసీలకు రావాల్సిన వాట ఉందో అది ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని అని అన్నారు. 42% బిసి...