ఎంఎల్సి ఎన్నికల్లో బిసివైపి పోటీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఎంఎల్సి ఎన్నికల్లో బిసి వైపి పార్టీ పోటీ చేస్తుందని బిసి ఎైపి పార్టి తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జీ జయికుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడుట,అవినీతి అంతం చేయుట,సామాజికంగా వెనుక బడిన వర్గాల యువతను రాజకీయంగా రాణించడం,శాసనసభలో యువతకు ఏ రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించక పోవడం,దేశంలో సేవ పేరుతో ఎన్నికల్లో గెలిచిన నాయకులు అవినీతికి పాల్పడటం, కలత చెంది...