బిసిటియు కాలమాని ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో బిసి ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ వాయిదా వేసిన సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు కార్యక్రమం ను నిర్వహించాలని కోరగా త్వరలో ఏర్పాటు చేద్దాం అన్నారు. బిసిటియు...