బీసీ లకు బడ్జెట్ లో న్యాయం జరుగలేదు
. . . తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో నీళ్లు, నిధులు, నియామకాలు అనే సిద్దాంతంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న బీసీలకు ఎక్కడ బడ్జెట్ లో బీసీలకు న్యాయం జరగలేదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం...