బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కోసం ఎవరు ఉద్యమం చేసినా బీసీలు మద్దతు ఇవ్వాలి

  . . . బీసీలు పోరాటం చేసే చారిత్రక సందర్భం వచ్చింది . . . ఎమ్మెల్సీ కవిత బీసీ కాకపోయినా బీసీల కోసం పోరాడుతున్నారు . . .  రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య  హైద్రాబాద్ , బతుకమ్మ: బీసీల కోసం అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కోసం ఎవరు ఉద్యమం చేసినా బీసీలు మద్దతు ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య పిలుపు నిచ్చారు. హైద్రాబాద్ లోని  విద్యానగర్ లోని బిసి సంక్షేమ సంఘం...