బీ సీలు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి

ఆర్మూర్, బతుకమ్మ :   జిల్లాలలోని కార్పొరేషన్, అన్ని మున్సిపాలిటీల్లో జనరల్ రిజర్వ్ చేయబడ్డ అన్ని స్థానాల్లో బ్యాక్ వార్డ్ క్యాస్ట్ అభ్యర్థులు తప్పక పోటీ చేసి మన బీసీల సత్తాను చాటాలని తెలంగాణ బీ సీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బి. రమణ గౌడ్ అన్నారు. బుధవారం టీ బీ సీ ఎస్ ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశానుసారం జిల్లా సంఘ కార్యాలయం లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ స్థానాల్లో...