బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బగ్గలి అజయ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బగ్గలి అజయ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమాజంలో అందరికీ దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి.. ఎస్సీ, ఎస్టీ లకు అదే విధంగా అగ్రకుల నిరుపేదలకు కూడా వాళ్లెంతో వాళ్లకు అంత వాటా ఇచ్చి రిజర్వేషన్ ఇస్తున్నారని అన్నారు. కానీ అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది మాత్రం బీసీలకేనన తెలిపారు....