బీసీ జేఏసీ రిలే నిరాహార దీక్షలో గర్జించిన బీసీలు
ధర్పల్లి, బతుకమ్మ : ధర్పల్లి మండల కేంద్రంలోని మహాత్మగాంధి చౌరస్తా వద్ద బీసి,ఎస్సీ, ఎస్టీ,కులాల రిలే నిరాహార దీక్ష ధర్పల్లి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ ఛైర్మెన్ లక్ష్మీ నారాయణ, వైస్ ఛైర్మెన్ బొబ్బిలి నర్సయ్య, అంబ దాస్, జేఏసీ సభ్యులు నాగరాజ్, కిషన్, గుట్ట గంగాధర్, ప్రమోద్, మురళి, హైమద్ సంగీభవం తెలపడానికి ధర్పల్లి రిలే నిరాహార దీక్షలో భాగస్థులయ్యారు. ఈ రిలే నిరాహారదీక్షలో భాగంగా నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ...