విజయవంతంగా కొనసాగిన బీసీల ధర్మ పోరాట దీక్ష
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీ లకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల ను కల్పించాలనని రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ "అష్టాదశ" కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వలో గురువారం మండల, జిల్లా కేద్రాలలో " బీసీల ధర్మ పోరాటదీక్ష కార్యక్రమనికి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ లో గురువారం పోరాట దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్...