బీసీ వెల్ఫేర్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ సరెండర్
. . . మహిళ ఉద్యోగినికి వేధింపులే కారణం నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫిస్ సీనియర్ అసిస్టెంట్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బీసీ సంక్షేమ శాఖకు సరెండర్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. నిజామాబాద్ ఐడిఓసిలో ఉన్నబిసి సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగి ని వేధిస్తుండటంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకున్నారు. గత కొంత కాలం క్రితం సదరు మహిళ ఉద్యోగి కారుణ్య నియామకం...