బీసీ బాలికల వసతిగృహాన్ని సందర్శించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు
. . . విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ . . . రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి, కార్యదర్శి నారాగౌడ్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : 9631 గత రెండురోజుల క్రితం నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్ తండాకు చెందిన 8వ తరగతి విద్యార్థిని శ్రావణి (13) బీసీ బాలికల వసతి గృహంలో అనుమానాస్పద మృతి చెందడంతో బీసీ సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం సందర్శించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల...