ఫీజు పోరు దీక్షకు తరలిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు 

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :    ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్ తో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుతో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్న "ఫీజు పోరు దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్ మెంట్...