జనభేరి గోడ ప్రతులను ఆవిష్కరించిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   దేశవ్యాప్తంగా జరుగుతున్న జన గణన ప్రశావళిలో ఓబీసీ కాలం చేర్చాలని చేపట్టే బీసీల జనభేరీ కార్యక్రమ గోడప్రతులను శనివారం నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న "బీసీల జనభేరి" కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా...