సత్యాగ్రహ దీక్షకు బీసీ విద్యార్థి సంఘాల మద్దతు
. . . ఫీ రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి . . . బీసీ సంఘాల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్ హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీ రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బీసీ...