బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చాలి

నిజామాబాద్, బతుకమ్మ :  బీసీలకు 42 శాతం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ప్రజావాణిలో  కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.  అంతకు ముందు ధర్నా చౌక్ లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం  దండి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2025లో బీసీ కులాల ప్రజలకు విద్య, ఉద్యోగ,  స్థానిక సంస్థల్లో42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర...