గోవాలో జరుగుతున్న జాతీయ మహసభలో నిజామాబాద్ జిల్లా బీసీ నాయకులు
వెబ్ డెస్క్, బతుకమ్మ : బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన రోజు ‘మండల్ డే( ఆగస్టు 7)న నిర్వహించే జాతీయ మహాసభలను ఈ ఏడాది గోవా రాష్ట్ర రాజధాని పనాజీలో గురువారం చాలా ఘనంగా నిర్వహించారు. ఈ జాతీయ మహాసభలో నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున దాదాపు 50 మంది బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పాల్సిందే ఇదే సరైన సమయం అన్నారు. ఇప్పుడు...