బీసీ రాష్ట్ర బంద్ కు తమ సంపూర్ణ మద్దతు
నిజామాబాద్, బతుకమ్మ : ఈనెల 18న తలపెట్టిన బీసీ బంద్ "బంద్ ఫర్ జస్టీస్" కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీజీ ఓ మరియు టీఎన్జీవో సంఘాలు నాయకులు తెలిపారు. ఈమేరకు శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు టీజీవో అధ్యక్షుడు అలుక కిషన్, టిఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు సుమన్, శేఖర్ లను కలిశారు. ప్రభుత్వం ఇవ్వదల్చిన 42 శాతం రిజర్వేషన్లకు అడ్డంకులు ఏర్పడడంతో బీసీ రాష్ట్ర జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈనెల 18న బంద్ ఫర్...