Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 January 2025, 4:40 pm Posted by : ramakrishna

బీసీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం ఎమ్మెల్సీ, టీ పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరిపే రవీందర్, ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, సలహాదారులు బుస ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిచందర్, కార్యవర్గ సభ్యులు దారం భూమన్న, కరిపే మధుసూదన్, సుధాకర్, డాక్టర్ విజయభాస్కర్ , అతిథులుగా టీఎన్జీవోస్ అధ్యక్షులు సుమన్ కుమార్ కార్యదర్శి శేఖర్, బిసి ఉద్యోగ సంఘం నాయకులు సిరప గోవర్ధన్ ఉత్తం,   భోజన్న, పాల్గొన్నారు.