బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్లు కల్పించాలి
. . . బీసీ ఉద్యోగుల జె ఏ సి చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ విద్యార్థులకు విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పించి బీసీ యువతను ఉన్నత స్థానాల్లో నిలబెట్టాలని బీసీ ఉద్యోగుల జె ఏ సి చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిజామాబాద్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో...