బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి

. . .బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్,  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: ప్రభుత్వం నూతన పిఆర్సీ ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి, బిసి ఉద్యోగుల కు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ కేర్ డిగ్రీ కళాశాలలో శనివారం జరిగిన బిసిటియు సమావేశం లో వివిధ మండలాల బిసిటియు కార్యవర్గాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా బిసి టియు ఉపాధ్యాయ సంఘం  జిల్లా అధ్యక్షులు...