Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2025, 4:33 pm Posted by : ramakrishna

బీసీ ఎంప్లాయీస్ డైరీ ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీ ఎంప్లాయీస్ నూతన సంవత్సర డైరీని జిల్లా కలెక్టర్ గురువారం తన ఛాంబర్ లోఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, బీసీ సంక్షేమ అధికారి, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, బీసీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.