కేంద్రం ఇచ్చిన హామి మేరకు బీసీ కులగణన చేపట్టాలి
. . . బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దేశవ్యాప్తంగా చేపట్టబోయే జాతీయ జనగణలో బీసీ కులగణన చేపడుతామని కేంద్ర ప్రభుత్వం బీసీలకు స్పష్టమైన హామీ ఇచ్చి, నేడు జరుగుతున్న జనగణలో బీసీ కులగనన చేపట్టడం లేదని, కేంద్రం గతంలో ఇచ్చిన తమ హామీ మేరకు వెంటనే బీసీ కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారం నిజామాబాద్...