టీ పిసిసి కృషితోనే అసెంబ్లీలో బీసి బిల్లు
బీసీ సంఘం రాష్ట్ర నాయకులు ఇమ్మడి గోపి ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పన కొరకు తలపెట్టిన బీసీ బందును విజయవంతం చేశారు. మండల కేంద్రంలో బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.విషయం తెలుసుకున్న ఎస్ఐ సందీప్ సంఘటన స్థలానికి చేరుకొని ధర్నా చేస్తున్న వారిని సముదాయించి ధర్నాను విరమింప చేశారు. బీసీ బంద్ ధర్నాకు వివిద గ్రామాల...