బీసీ బందుకు అన్ని వర్గాల మద్దతు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జస్టిస్ ఫర్ బంద్ పేరుతో రాష్ట్ర బీసీ జేఏసీ బందుకు శనివారం పిలుపునివ్వడంతో వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నా చౌక్ లో నిరసన చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం నాయకుల దీక్ష స్థలికి చేరుకొని వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశవేణు, నరాల రత్నాకర్, టిఆర్ఎస్ నగర అధ్యక్షుడు సీర్పరాజు, బి ఎల్ పి పార్టీ రాష్ట్ర...