Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2025, 5:13 pm Posted by : ramakrishna

బీసీ బందుకు అన్ని వర్గాల మద్దతు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జస్టిస్ ఫర్ బంద్ పేరుతో రాష్ట్ర బీసీ జేఏసీ బందుకు శనివారం పిలుపునివ్వడంతో వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నా చౌక్ లో నిరసన చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం నాయకుల దీక్ష స్థలికి చేరుకొని వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశవేణు, నరాల రత్నాకర్, టిఆర్ఎస్ నగర అధ్యక్షుడు సీర్పరాజు, బి ఎల్ పి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్, మహిళా రాష్ట్ర నాయకురాలు సబ్బని లత, మాల మహానాడు నాయకులు గైని గంగారం, దేవిదాస్, సిపిఐ ఎంఎల్ నాయకులు వనం కృష్ణ, సుధాకర్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు, ప్రజా హక్కుల సంఘం నాయకులు భాస్కర్, పిడిఎస్యు నాయకులు గణేష్, విషాదరన్ మహరాజ్ సంస్థ నాయకులు ప్రేమ్ కుమార్, బహుజన బీసీ రాజ్యాధికార సమితి పార్టీ నాయకులు బాసరాజేశ్వర్ నాగయ్య నామాల శంకర్, బీసీ సంక్షేమ సంఘం బంధు విజయానికి కృషి చేసిన వారిలో నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, పోల్కం గంగాకిషన్, కరిపె రవీందర్, మాడవేడి వినోద్ కుమార్, దర్శనం దేవేందర్,  కొయ్యాడా శంకర్, శ్రీలత బగ్గలి, అజయ్, విజయ్, చంద్రకాంత్,  బసవరాజు కోడూరు స్వామి, బాలన్న, చైతన్య తంగళ్ళపల్లి శ్రీనివాస్ ఆర్టీసీ శ్రీనివాస్ ఆర్టీసీ నరసయ్య చంద్రం మోహన్ జయ రుక్మిణి సత్యనారాయణ సురేందర్ దేశాయ్ గంగాధర్ మహేష్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

BC Bandhu gets support from all quarters