మండల వ్యాప్తంగా బిసి బంద్ విజయవంతం

స్వచ్ఛందంగా బంద్ పాటించిన పలు వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలు రిజర్వేషన్లు సాధించుకునే వరకు బిసి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు ఎల్లారెడ్డిపేట మండల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నెల 18వ తేదీన  శనివారం చేపట్టిన బంధు విజయవంతమయ్యింది.హోటల్లు వర్తక వ్యాపార సంస్థలు, పాన్  షాపులు,ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు,పాఠశాలలు  బంద్ పాటించాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ  రాచర్ల బొప్పాపూర్,రాచర్ల గొల్లపల్లి   మీదుగా ఎల్లారెడ్డిపేట పాత...