బీసీ హక్కుల కోసం 18న బీసీ బంద్

జిల్లా బీసీ జేఏసీ చైర్మెన్ పోతనకర్ లక్ష్మి నారాయణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీ హక్కుల కోసం 18న బీసీ బంద్ నిర్వహిస్తున్నట్లు జిల్లా బీసీ జేఏసీ చైర్మెన్ పోతనకర్ లక్ష్మి నారాయణ తెలిపారు. నిజామాబాదు నగరంలోని గీత భవన్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ పోతనకర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీన బీసీ బంద్ ను విజయవంతం చేయాలని అన్ని బీసీ...