బీసీ చైతన్యం నందిపేట మండలం నుంచి మొదలు కావాలి
. . . బీసీసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ నందిపేట్, బతుకమ్మ : ఆనాడు తెలంగాణఉద్యమ కాలంలో బోధన్ తర్వాత నందిపేట మండలం లో దీక్షలు ఎక్కువ రోజులు కొనసాగింది. పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతలో బోధన్ డివిజన్ లో 60% పైగా బీసీలుగెలిచారు.... అదే బోధన్ ను ఆదర్శంగా తీసుకొని జనరల్ స్థానంలో నిలబడ్డ ప్రతి ఒక్కబీసీ బిడ్డను గెలిపించాలని ఆర్మూర్ డివిజన్ ప్రజలు ముఖ్యంగా నందిపేట మండల ప్రజలకువిన్నపం చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల...