జాతీయ బీసీ యువజన సంఘం నగర అధ్యక్షునిగా బట్టు సాయి ప్రసాద్ రాజు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జాతీయ బీసీ యువజన సంఘం నిజామాబాద్ నగర అధ్యక్షునిగా బట్టు సాయి ప్రసాద్ రాజుని నియమించినట్టు జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు తెలిపారు. ఈ మేరకు జాతీయ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్యామ్ బాబు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని గీత భవనంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ బొబ్బిలి నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై, సాయి ప్రసాద్...